గొల్లపూడి గారు…నాకూ అర్ధం కాలేదు…

నేను ఈ విషయం మీద బ్లాగ్ రాద్దామని కొంచెం notes  చేసిపెట్టుకున్నా..కాని ఈ లోగా మన  గొల్లపూడి గారు తన బ్లాగ్ లో ఈ విషయం మీద  భేషైన వ్యాఖ్యానం రాసారు…మల్లా నేను రాసినా ఆయన కన్నా గొప్పగా చెప్పేదేమీ లేదు కాబట్టి…మీరే అది చదవండి ….
http://www.koumudi.net/gollapudi/030810_I_need_to_understand.html

2 వ్యాఖ్యలు to “గొల్లపూడి గారు…నాకూ అర్ధం కాలేదు…”

  1. మంచుపల్లకీ Says:

    మీకు నాకే గొల్లపూడి గారికే కాదు.. ఈ దేశం లొ వున్న కొన్ని కొట్లమంది కి అర్ధం కాలేదు.. అదే మన దగుల్బాజి మీడియా మహిమ

  2. శ్రీవాసుకి Says:

    చెత్త నాయకులు, జీవంలేని, చేవచచ్చిన ప్రజలు ఉన్నప్పుడు ఇలాంటివి సహజం. శుంఠలకి ఎక్కడలేని గౌరవం ఇస్తే ఇలాగే ఉంటుంది. తల్లిని గౌరవించాలని తెలిసినవాడికి దేశమాతని, కోట్లాదిమంది మనోభావాలని గౌరవించాలని తెలియదా. వయసు తగ్గ హుందాతనం చూపనివాడు అటువంటివాడు ఏ సముద్రంలో దూకితే మనకేమిటి.

వ్యాఖ్యానించండి